Amaravati: అమరావతిలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన మలేసియా కంపెనీలు

తాజాగా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రజా రాజధానిలో పర్యటించేందుకు మలేసియా బృందం శుక్రవారం అమరావతికి చేరుకుంది.