IND vs SA: గర్ల్ ఫ్రెండ్‌కు పాండ్య రెండుసార్లు ఫ్లైయింగ్ కిస్.. మహిక కూడా అదే స్టయిల్లో రెస్పాన్స్.. వీడియో వైరల్

పాండ్య 14 ఓవర్లో వరుసగా 4,6,6,4 బాది చివరి నాలుగు బంతుల్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ ముగిసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి తన సెలెబ్రేషన్ చేసుకున్నాడు. పాండ్య ఫ్లైయింగ్ కిస్ చూసిన మహైక అదే స్టయిల్లో స్పందించింది.