పంత్ కెప్టెన్సీలో కోహ్లీ: విజయ్ హాజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న కింగ్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే కోహ్లీని మళ్లీ గ్రౌండ్‎లో చూడొచ్చు. 2025, డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో తన హోం టీమ్ ఢిల్లీ తరుఫున కింగ్ బరిలోకి దిగనున్నాడు.