మా దేవుళ్లను అవమానిస్తే ఊరుకోం..కూసుంటే లేవలేనోళ్లు పదేండ్లలో ఏం చేసినరో చెప్పాలె : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ‘ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మను అవమానించేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా అస్తిత్వానికి సజీవ సాక్షాలుగా చరిత్రలో నిలువాలని శిలలపై తల్లుల చిత్రాలు చెక్కితే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు..