ఎక్స్‌లో నరేంద్ర మోదీ ప్రభంజనం.. టాప్-10లో 8 పోస్ట్‌లు ప్రధానివే

ప్రధాని మోదీ సోషల్ మీడియాలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. తాజాగా ఎక్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. గత 30 రోజుల్లో భారత్‌లో అత్యధిక లైకులు సాధించిన టాప్-10 ట్వీట్లను గుర్తించగా అందులో ఏకంగా 8 ట్వీట్లు ప్రధాని మోదీ అకౌంట్ నుంచే పోస్ట్ అయినవి రావడం విశేషం. తాజాగా ఎక్స్ తీసుకువచ్చిన మోస్ట్ లైక్డ్ అనే కొత్త ఫీచర్ ద్వారా ఈ వివరాలన్నీ బయటికి వచ్చాయి. ఇక ఈ జాబితాలో నిలిచిన ఏకైక రాజకీయ నేత కూడా ప్రధాని మోదీ కావడం గమనార్హం.