‘కుడా’ అనుమతి లేకుంటే కూల్చేస్తాం

వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను, వాణిజ్య సముదాయాలను ‘కుడా’(కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు.