ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి

మండలంలోని గుణుపూర్‌ గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందినట్లు డెంకాడ ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.