బీపీఎస్‌పై ఆసక్తి చూపని అక్రమనిర్మాణ యజమానులు

కొన్ని భవన నిర్మాణాలకు అనుమతులు ఉంటాయి. కానీ తీసుకున్న ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు ఉండవు. నిర్మాణాల్లో పది శాతం అతిక్రమణ జరగడం సాధారణమే. అయితే 50 శాతానికిపైగా ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం తిరుపతిలో ఆనవాయితీగా మారింది. అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకునేందుకు బిల్డింగ్‌ పీనలైజ్జ్‌ స్కీమ్‌ (బీపీఎ్‌స)ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.