విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వార్డెన్లపై వేటు

వసతిగృహ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వార్డెన్లపై వేటు తప్పదని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌ లక్ష్మీ నాయక్‌ హెచ్చరించారు.