అగ్నివీర్‌కు 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌

నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)కు చెందిన 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అగ్ని వీర్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌, ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ యాళ్ల పోలి నాయుడు తెలిపారు.