పల్లెల్లో హస్తం హవా.. కాంగ్రెస్‍ పార్టీ వైపే ఓరుగల్లు పల్లె జనాలు

ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‍ పార్టీకే పల్లె జనాలు జై కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీల సర్పంచ్‍ ఎన్నికలు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్‍ 6 జిల్లాల్లో 12 నియోజకవర్గాలు ఉండగా, వరంగల్‍ పశ్చిమ, వరంగల్‍ తూర్పు నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్‍ సి