మహబూబ్నగర్ లో చివరి విడతలో భారీగా పోలింగ్..
మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి. చివరి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.