Salvation Through a Boat Ride
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాస్తవంగా నాగావళి నదిలో రోజురోజుకూ పేరుకుపోతున్న గుర్రపు డెక్క బోటు షికారుకు అడ్డంకిగా మారింది. దీంతో పర్యాటకులు ఎంతో నిరాశ చెందుతున్నారు. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు.