Crime Investigation నేర పరిశోధనలో అ‘ద్వితీయ’ం

Second to None in Crime Investigation నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రకటించే ఏబీసీడీ (అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఇన్‌ క్రైం డిటెక్షన్‌) ర్యాంకింగ్‌లో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ మాధవరెడ్డి అవార్డు అందుకున్నారు.