హైదరాబాద్ లింగంపల్లిలో షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిదైన కార్మికుల షెడ్లు

చందానగర్, వెలుగు: షార్ట్ సర్క్యూట్తో భవన నిర్మాణ కార్మికులు నివాసం ఉండే షెడ్లు కాలిబూడిదయ్యాయి. ఆ సమయంలో అందరూ భవన పనుల్లో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో భారీ భవనం నిర్మిస్తున్నారు