గండిపేట ఘ‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లో ట్యాంకర్‌‌‌‌ డ్రైవర్, ఓనర్పై క్రిమినల్ కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి తాగునీరందించే ఉస్మాన్ సాగర్(గండిపేట) రిజర్వాయర్​లో మురుగునీటిని డంప్​చేసిన ట్యాంకర్​ను సీజ్​చేసి డ్రైవర్​పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు