తమ పిల్లలను చూపాలని పేరెంట్స్ ఆందోళన హాస్టల్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా

పోచంపాడ్ గురుకుల స్టూడెంట్ సాయి లిఖిత మృతితో పిల్లల తల్లిదండ్రులు గురువారం హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలను చూపాలని పట్టుబట్టడంతో ఉధ్రిక్తత నెలకొంది. గంటల తరబడి ఎదురుచూసినా తమ పిల్లల బాగోగులు తెలుపడం లేదని మండిపడ్డారు. పిల్లలను చూసేందుకు సిబ్బంది నిరాకరించారు.