ఓర్వలేకే కాంగ్రెస్ దాడులు.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనాన్ని, బీజేపీ విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపిందని బీజేపీ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.