వికారాబాద్ లో రేపు ( డిసెంబర్ 20 ) జాబ్ మేళా
వికారాబాద్, వెలుగు: న్యూలాండ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ క్యాంపస్