Fake Rs 500 Notes: రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. అందుకు సంబంధించి రైతును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.