పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో.. స్పీకర్‌‌ తీర్పు దారుణం : ఎమ్మెల్సీ కవిత

పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌‌ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాట పోగ్రాంలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో పర్యటించారు.