సోనియా, రాహుల్‌పై కక్షసాధింపులు ఆపండి: మహేశ్ గౌడ్

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో.. బీజేపీ కక్షసాధింపు చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది.