Vallabhaneni Vamsi: వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది.