మేడిగడ్డ ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్లు!..కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!
ఏడో బ్లాక్‌ను పునాదుల నుంచి మళ్లీ నిర్మించాల్సి ఉండడంతో బ్యారేజీలో వాడిన అత్యంత కీలకమైన కాంపొనెంట్ సీకెంట్‌పైల్స్ పరిస్థితేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.