నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి : అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.