గ్యాస్‌ సిలిండర్ల కోసం నిరీక్షణ

మండలంలోని ఉంతకల్లు గ్రామానికి వంట గ్యాస్‌ సిలిండర్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. గ్రామానికి సిలిండర్ల వాహనం మూడు రోజులగా రోడ్డు పక్కన గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.