చత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్..

చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొందిగూడెం అడవుల్లో గురువారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఎస్పీ కిరణ్​ చౌహాన్​ మీడియాకు వివరాలు వెల్లడించారు.