ఔట్ సైడ్ బేసిన్ తరలింపులపై నిషేధం లేదు

కృష్ణా బేసిన్ నుంచి ఔట్​సైడ్ బేసిన్​కు నీళ్ల తరలింపుపై ఎలాంటి నిషేధం లేదని, నీటిని తరలించుకోవచ్చని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తెలిపింది. బచావత్ ట్రిబ్యునలే అందుకు చట్టబద్ధత కల్పించిందని పేర్కొంది.