క్షమాపణ చెప్పను.. పృథ్వీరాజ్ చవాన్

ఆపరేషన్ సిందూర్ పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నిరాకరించారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.