మా నాన్నను మానసికంగా హింసిస్తున్నారు.. ఇమ్రాన్ ఖాన్ కుమారులు

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌‌‌ను అడియాలా జైలులో చీకటి గదిలో నిర్భందించి మానసిక హింసకు గురి చేస్తున్నారని ఆయన కుమారులు కాసిం ఖాన్, సులేమాన్ ఇసా ఖాన్ ఆరోపించారు. జైలులో ఉన్న తమ తండ్రిని ఇక ఎప్పటికీ చూడలేమేమోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.