కాంగ్రెస్, బీజేపీ ముట్టడి ఫైటింగ్..సవాళ్లు, ప్రతి సవాళ్లతో కరీంనగర్ సిటీలో ఉద్రిక్తత
కరీంనగర్ లో గురువారం కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసు ఎదుట ధర్నాకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.