వరంగల్‌‌ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు..తనిఖీలు చేసిన బాంబ్‌‌ స్క్వాడ్‌‌

వరంగల్ డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్‌‌కు మరోసారి బాంబు బెదిరింపు మెసేజ్‌‌ రావడం కలకలం రేపింది. జూన్‌‌లో ఇలాగే బాంబు బెదిరింపు రాగా.. గురువారం సైతం వరంగల్‌‌ జిల్లా జడ్జి మెయిల్‌‌కు మెసేజ్‌‌ వచ్చింది