రౌడీలను నగరానికి దూరంగా పెట్టాం : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూ కబ్జాదారులు, రౌడీలను నగరానికి దూరంగా పెట్టామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.