నాగర్కర్నూల్ జిల్లాలో సర్పంచ్గా గెలిచిన మెడికో

నాగర్​కర్నూల్​ మెడికల్​ కాలేజీలో థర్డ్​ ఇయర్​ చదువుతున్న మెడికో కేఎన్​ నిఖిత మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్​ సర్పంచ్​గా ఎన్నికైంది. గ్రామంలో 2,328 ఓట్లు పోల్​ అవగా, 1,022 ఓట్లు నిఖితకు వచ్చాయి.