పులి ఎక్కడ...? ప్రజలు జాగ్రతగా ఉండాలని అటవీ శాఖ ప్రచారం

కామారెడ్డి జిల్లాలో గత 5 రోజులుగా సంచరిస్తున్న పులి ఎక్కడా చిక్కలేదు. బుధవారం పులి కదలికలు కనిపించలేదు. జిల్లాలోనే పులి ఇంకా సంచరిస్తుందని అనుమానిస్తున్నారు. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో గత 5 రోజులుగా పులి సంచార ఆనవాళ్లు నిర్ధారణ అయ్యాయి.