యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ..82 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్‌‌లో విధులకు హాజరు కాని 82 మంది ఉద్యోగులకు ఒకేసారి షోకాజ్‌‌ నోటీసులు జారీ అయ్యాయి. యాదాద్రి కలెక్టర్‌‌ హనుమంతరావు గురువారం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.