స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రిబ్యునల్ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏం కాదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.