DG Shivadhar Reddy: తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు?

ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరకు వచ్చి లొంగిపోతుంటే.. మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకు ఉంటున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రశ్నించారు.