అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దామని ఎమ్మెల్యే గడ్డం వినోద్​అన్నారు. గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్​ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.