U-19 Asia Cup Semi-Finals: వర్షం అడ్డంకి.. అండర్‌-19 ఆసియా కప్‌ సెమీ ఫైనల్స్‌ ఆలస్యం

U-19 Asia Cup Semi-Finals: అండర్‌-19 ఆసియా కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో భారత్‌, శ్రీలంక తలపడాల్సి ఉంది. అయితే, భారీ వర్షం కారణంగా ఇంకా మ్యాచ్‌ స్టార్ట్ కాలేదు.