నిర్మల్ లో డిసెంబర్ 20న ఉచిత గుండె వైద్య శిబిరం

18 ఏండ్లలోపు పిల్లలకు ఈనెల 20న ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.