నిర్మల్ జిల్లా ధర్మారం గ్రామంలో కోతి దేవుడు జాతరకు వేళాయే..

కోరిన కోరికలు తీర్చే కోతి దేవుడి జాతరకు సర్వం సిద్ధం అయింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామంలో వెలసిన కోతి దేవుడి జాతర నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనుంది.