Gravel Racket — Is Anyone Stopping It?
జిల్లాలో గ్రావెల్, కంకర తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోడు, డీపట్టా, కొండపోడు, కొండపోరంబోకు భూములతో పాటు అటవీశాఖ పరిధిలో కొండలకు కొదవలేదు. అయితే అక్రమార్కులు వాటిని అడ్డాగా చేసుకుని తవ్వకాలు చేపడుతున్నారు.