క్రిస్మస్‌, న్యూఇయర్‌ గిఫ్టుల పేరిట లింకులు

క్రిస్మస్‌, న్యూఇయర్‌ గిఫ్ట్‌ పేరుతో లింక్‌లు పంపిస్తారు. వీటిని క్లిక్‌ చేసినట్లయితే బ్యాంకు ఖాతాల్లోని నగదు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.