న్యూఇయర్ ప్లానింగ్‌లో కుర్రోళ్లు.. స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్స్ చేసిన పోలీసులు.. పార్టీ అండర్ లిమిట్స్!

పద్దతిగా పార్టీ చేసుకుంటారా.. లేదా జైల్లో కూర్చుంటారా..? సింగిల్ లైన్ ఎజెండా. ఇందులో వేరే బేరాల్లేవ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్..! స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసులు. ఏదో జరిగాక చర్యలు తీసుకోవడం కాదు. పట్టుబడేంత వరకు వేచి చూడడం కాదు. తాగి ఊగుతున్నప్పుడు కేసులు బుక్ చేయడం కాదు.. ఈసారి రూట్ మార్చారు పోలీసులు. న్యూ ఇయర్‌కి రెండు మూడు వారాల నుంచే.. 'వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ' అనే సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. అబ్జర్వ్ చేసే ఉంటారు.. సిటీ రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. అదంతా ముందస్తు హెచ్చరికల్లో భాగమే. ఆల్రడీ ఫామ్‌హౌజ్ టీమ్స్, పబ్స్‌ను వాచ్ చేయడం కోసం టీమ్స్, డ్రగ్స్ సిటీలోకే ఎంటర్ కానివ్వకుండా స్పెషల్ టీమ్స్ అలర్ట్‌గా ఉన్నాయి. ఈ న్యూఇయర్‌కి ఒక్క ఇన్సిడెంట్ జరక్కూడదనే ఇంత ప్లానింగ్..!