ధ్యానం చేసేవారికి వృద్ధాప్యం ఆలస్యం?.. అద్భుతమైన విషయాలు చెప్పిన శ్రీ శ్రీ రవిశంకర్

Gurudev Sri Sri Ravi Shankar On Meditation And Aging: ధ్యానం, సుదర్శన క్రియ వంటి అభ్యాసాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి, జీవితకాలాన్ని పెంచుతాయని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ వివరించారు. ఆయుర్వేదం, శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఈ పద్ధతులు టెలోమియర్ల వృద్ధాప్యాన్ని ఆపి, రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని, మనసును యువకుల్లా ఉంచుతాయన్నారు. ఆత్మకు వయసు లేదని, దానితో అనుసంధానం కావడం ద్వారా శాశ్వత ఆనందం, యవ్వనం పొందవచ్చని శ్రీ శ్రీ రవిశంకర్ సూచించారు.