ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలి

ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించేలా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి సుధీర్‌ బాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికా రులతో సమావేశం నిర్వహించారు.