సరైన వైద్యం అందించ కుం డా నిండు ప్రాణం పోవడా నికి కారణమైన డాక్టర్ ఎం. శ్రీలత లైసెన్స్‌ను రద్దు చేయా లని, శ్రీలత నర్సింగ్ హోంను సీజ్ చేయాలని కోరు తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కొయ్యల ఏమాజీ శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు, డీఎంహెచ్‌వో అని తకు ఫిర్యాదు చేశారు.