హైదరాబాద్ మహానగరంలో మొత్తం 2వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో గ్రేటర్ వ్యాప్తంగా 2000 వరకు ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని డిస్కం లక్ష్యంగా పెట్టుకుంది. వివరాలిలా ఉన్నాయి.