తిరుమలలో పొలిటికల్ ఫ్లెక్సీతో తమిళనాడు భక్తుల ఓవరాక్షన్.. టీటీడీ సీరియస్!

తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నా డీఎంకే ఫ్లెక్సీని తీసుకొచ్చారు. దీనిపై టీటీడీ కూడా సీరియస్‌గా స్పందించింది.